Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలి: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 6:39 PM అనంతపురంGeneral
కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలి: మాజీ ఎమ్మెల్యే - Udayam
పామిడి పట్టణములో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ శుక్రవారం పర్యటించారు. ముందుగా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ మాట్లాడుతూ ..రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో వైసిపి జెండా ఎగర వెయ్యాలన్నారు.

Comments

G
Loading comments...