వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరి నియోజవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
సైదాపురం రాపూరు కలువాయి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల కార్యకర్తలతో ఆయన ఆత్మయే పలకరింపుతో వారిని నూతనో తేజం నింపారు.
Comments
Loading comments...

