Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తల పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 12:51 PM అనంతపురంGeneral
కార్యకర్తల పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు - Udayam
కూడేరు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త అక్కులప్ప సతీమణి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అధైర్య పడకండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...