వార్తలకు తిరిగి వెళ్లండికారుపై కూర్చొని మద్యం తాగుతూ యువతి హల్చల్ Harika Oct 17, 2026 2:53 PM రంగారెడ్డి General00SaveShareరంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ ప్రాంతంలో కారుపై కూర్చొని మద్యం తాగుతూ వెళ్తున్న యువతి వీడియో వైరల్గా మారింది. మరో వాహనదారుడు తన డాష్క్యామ్లో ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. 0 0 Save Share CommentsGPostLoading comments...