Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి: పవన్‌ కల్యాణ్‌

Follow Udayam on Google
Harika Oct 17, 2026 3:11 PM హైదరాబాద్General
తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి: పవన్‌ కల్యాణ్‌ - Udayam
తెలంగాణ ప్రజలు జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ గడల శ్రీనివాసరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచార రథంలోని ‘పట్టభద్రుల కుర్చీ’లో కూర్చొని తమ సమస్యలను పంచుకోవాలని, జనసేన అభ్యర్థిని గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...