Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారులో బంధించి రూ.52 వేలు దోపిడీ

Follow Udayam on Google
sudheer Aug 07, 2026 10:21 AM కరీంనగర్క్రైమ్
కారులో బంధించి రూ.52 వేలు దోపిడీ  - Udayam
కరీంనగర్‌లో మాట్లాడాలని నమ్మించి కారులో తీసుకెళ్లిన వ్యక్తిని బంధించి రూ.52 వేల నగదు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. కమలాకర్‌ను ప్రశాంత్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. బ్లేడుతో గాయపరిచి, బ్యాంకు కార్డుల ద్వారా రూ.52 వేలు స్వైప్ చేశారని ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...