వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

