వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీపూర్ తండా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖిల్లా డిచ్‌పల్లి వైపు వెళ్తున్న నాకిడి నరేష్ (37) బైక్‌ను హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్‌ఐ ఆరిఫ్ తెలిపారు.
Comments
Loading comments...

