వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణానికి చెందిన కార్టూనిస్ట్ భానుకు విజయవాడకు చెందిన కార్టూనిస్ట్ సంస్థ సోమయాజుల స్మారక అవార్డు అందించారు.
విజయవాడ బందర్ రోడ్డు బాలోత్సవం భవనంలో శనివారం స్మారక అవార్డుల ప్రధానోత్సవంలో భాను కార్టూన్లకు ప్రముఖ కార్టూనిస్ట్ ఎవిఎం, హైకోర్టు సీనియర్ న్యాయవాది కృష్ణారెడ్డి అవార్డు అందించారు. ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించేందుకు భాను కార్టూన్లు ఉంటాయని ఎవిఎం అన్నారు.
Comments
Loading comments...

