వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని 18వ వార్డులో వైసీపీ నాయకులు సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు కణితి మరియదాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మొల్లి అప్పారావు, పేడాడ రమణికుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు సూచించారు.
Comments
Loading comments...

