వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ డిమాండ్ చేశారు. నగరంలో మీడియాతో మాట్లాడారు.
కార్పొరేటర్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు నిజమని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలు, అవినీతి వారసత్వమే కొనసాగుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

