Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 8:55 PM పల్నాడుGeneral
కారంపూడిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
కారంపూడి మండలంలోని పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO టి.రవికుమార్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు 8 నెలల పాటు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డీఎడ్ అర్హత కలిగి ఉండాలని MEO తెలిపారు.

Comments

G
Loading comments...