Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలో రెజ్లింగ్ పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:50 PM పల్నాడు General
కారంపూడిలో రెజ్లింగ్ పోటీలు ప్రారంభం - Udayam
కారంపూడిలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల రెజ్లింగ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలను ప్రధానోపాధ్యాయుడు ఐ.శివ శేషిరెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు తెలిపారు.

Comments

G
Loading comments...