Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడిలో రేషన్ డీలర్ల వినతి

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:38 PM పల్నాడు General
కారంపూడిలో రేషన్ డీలర్ల వినతి - Udayam
కారంపూడి రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తహశీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. రేషన్ బస్తాలపై ఇటీవల ప్రవేశపెట్టిన క్యూఆర్‌ కోడ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇస్తున్న రూపాయి కమిషన్‌ను రూ.3లకు పెంచాలని కోరారు. డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలని సంఘం ప్రతినిధులు, సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...