వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ కారంపూడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

