Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి పీహెచ్‌సీకి ఉత్తమ పీహెచ్‌సీ పురస్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 4:03 PM పల్నాడుGeneral
కారంపూడి పీహెచ్‌సీకి ఉత్తమ పీహెచ్‌సీ పురస్కారం - Udayam
కారంపూడి ప్రభుత్వ ప్రజా వైద్యశాలలో మాతా శిశు ఆరోగ్య సేవలను అత్యుత్తమంగా అందిస్తూ ప్రజలకు నిరంతరం సేవలునందిస్తున్న కారంపూడి పీహెచ్‌సీ జిల్లా స్థాయిలో ఉత్తమ పురస్కారాన్ని అందుకుంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రత్న మన్మోహన్ చేతుల మీదుగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య ఈ ప్రశంసా పత్రాన్ని ఘనంగా అందుకున్నారు.

Comments

G
Loading comments...