Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో ఉచిత హోమియో వైద్య శిబిరం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 12:36 PM బాపట్లGeneral
కారంచేడులో ఉచిత హోమియో వైద్య శిబిరం - Udayam
కారంచేడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ స్వర్ణ ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి ప్రదీప్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, థైరాయిడ్ తదితర సమస్యలకు హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...