వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం తహశీల్దార్ మాధవి లత ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూ సర్వే నిమిత్తం రెండు అర్జీలు వచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ రెవెన్యూ క్లినిక్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

