వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు పట్టణంలో ఆటో, హమాలీ, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. లెనిన్ బాబు డిమాండ్ చేశారు. లెనిన్ భవన్లో బుధవారం ఏఐటీయూసీ తాలూకా కౌన్సిల్ సమావేశం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని లెనిన్ బాబు విమర్శించారు.
Comments
Loading comments...

