వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు INTUC కృషి చేస్తోందని సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తెలిపారు. రామగుండం సింగరేణి RG-3 OCP-1 సైట్ ఆవరణలో గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు లాభాల్లో వాటా, సొంతింటి పథకం, ఐటీ మినహాయింపు, మారుపేర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

