Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 10, 2026 3:25 PM మహబూబ్‌నగర్General
కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి: మాజీ మంత్రి - Udayam
హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR టెక్నాలజీస్ ఎయిర్ స్పేస్ కంపెనీలో కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కార్మికులకు మద్దతు తెలిపి, వారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యంతో చర్చించి, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Comments

G
Loading comments...