వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద కార్మిక సంక్షేమ సహాయ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సులభంగా అందేలా కేంద్రం పనిచేస్తుందన్నారు.
ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ కార్మికులు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

