Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 7:52 AM హన్మకొండ General
కార్మిక సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ గౌడ్ - Udayam
పరకాల సీతారాంపురానికి చెందిన జనగాం శ్రీధర్ గౌడ్ హైదరాబాద్ జిల్లా రవాణా, ఆటోమొబైల్స్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపికయ్యారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రవాణా రంగ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని శ్రీధర్ గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...