Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల అద్దాలు ధ్వంసం చేసి చోరీలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:57 AM పల్నాడు General
కార్ల అద్దాలు ధ్వంసం చేసి చోరీలు - Udayam
పిడుగురాళ్లలో పార్క్‌ చేసిన కార్ల అద్దాలు పగలగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు బ్యాటరీలు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్నట్లు యజమానులు తెలిపారు. రాత్రివేళల్లో రాళ్లు, ఇనుప రాడ్లతో కార్లను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘా ఉన్న ప్రాంతాల్లోనూ ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చోరీలను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచాలని కోరారు.

Comments

G
Loading comments...