Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్డన్ సెర్చ్.. 30 వాహనాలు స్వాధీనం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 9:56 PM పల్నాడుGeneral
కార్డన్ సెర్చ్.. 30 వాహనాలు స్వాధీనం - Udayam
మాచవరం (M) కొత్తగనేసునిపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, పాత నిందితులపై నిఘా ఏర్పాటు చేశారు. స్థానికులకు హెల్మెట్, డ్రంకెన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...