వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కారాగారాన్ని సీనియర్ సివిల్ జడ్జి వై. యశ్వంత్ సింగ్ పరిశీలించారు. గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చట్టాలు ఉన్నాయని ఖైదీలకు అవగాహన కల్పించారు.
కారాగారాన్ని పరివర్తన కేంద్రంగా భావించి సత్ప్రవర్తనతో మెలగాలని, ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సేవాధికార సంస్థ ఫోన్ నంబరును ప్రదర్శించాలని జైలు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

