Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాపు భవన నిర్మాణానికి హరీశ్ బాబు హామీ

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:30 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కాపు భవన నిర్మాణానికి హరీశ్ బాబు హామీ - Udayam
ధర్మవరం పోతుకుంట రోడ్డులో డీఎస్పీ గెస్ట్‌హౌస్ సమీపంలో కాపు భవనం కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జ్ హరీశ్ బాబు బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణానికి సంబంధించి బలిజ సంక్షేమ సంఘం సభ్యులు ఇటీవల మంత్రి సత్యకుమార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కాపు భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని సంఘం సభ్యులకు హరీశ్ బాబు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...