వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రా పరిధిలోని ఈసీఐఎల్, సోనీ సెంటర్, రాధికా, పోచమ్మ జంక్షన్లు, చిన్న చెర్లపల్లి శ్మశానవాటిక ప్రాంతాల్లో ఎంఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ, విద్యుత్, ఇతర యుటిలిటీ మార్పిడి పనులను సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

