వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో కొత్తకోట మండలం కానయపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకర సముద్రం R&R సమస్యపై జిల్లా కలెక్టర్ తో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చర్చించారు.
కానయపల్లి పునరావాస గ్రామంలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.7.15 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

