వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద హార్బర్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్‌ఐ జి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు.
ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

