Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానుకుర్తిలో తాడుపోటీల సందడి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:15 AM నారాయణపేటGeneral
కానుకుర్తిలో తాడుపోటీల సందడి - Udayam
దామరగిద్ద మండలం కానుకుర్తిలో గణేశ్‌ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు పూజలు, అన్నప్రసాదాల అనంతరం శ్రీ అభయాంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో తాడుపోటీ నిర్వహించారు. ఐదు జట్లు పోటీపడగా అభయాంజనేయ యూత్‌ జట్టు ప్రథమ, వివేకానంద యూత్‌ జట్టు ద్వితీయ బహుమతులు సాధించాయి. యువత ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...