వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ... ఉప రవాణా కమీషనర్ అదేశాలు మేరకు గత నాలుగు రోజులు నుండి కాంట్రాక్టు బస్సు లపై ప్రత్యేక తనిఖీ నిర్వహిస్తున్న సందర్బంగా,
అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిభందనలు లేకుండా 48 కేసులు నమోదు చేయగా రూ 5,24,600 లు చలానాల ద్వారా విధించడము జరిగింది అని తెలియచేసారు.
Comments
Loading comments...

