Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం స్వామివారికి మహానంది పట్టు వస్త్రాలు

Follow Udayam on Google
Dinesh Kumar Sep 28, 2026 4:49 PM చిత్తూరుGeneral
కాణిపాకం స్వామివారికి మహానంది పట్టు వస్త్రాలు - Udayam
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. మహానంది దేవస్థానం ఈఓ శ్రీనివాసుల రెడ్డి, చైర్మన్ చంద్రమౌళి రెడ్డి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈఓ పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...