Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
dineshkumar Sep 09, 2026 5:05 PM చిత్తూరుGeneral
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, సౌకర్యాలు, స్వల్ప నిరీక్షణ సమయమే లక్ష్యమన్నారు. 210 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ వాహనం, తాగునీరు, పారిశుద్ధ్యం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్పి తుషార్ డూడి భద్రత చర్యలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...