Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం 22న

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 19, 2026 7:45 PM చిత్తూరుGeneral
కాణిపాకం బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమన్వయ సమావేశం 22న - Udayam
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈనెల 22న కాణిపాకం ఈవో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...