వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మంథని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శివకుమార్ శనివారం ప్రశంసాపత్రం అందుకున్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు/విజయరమణారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన శివకుమార్‌ను పలువురు అధికారులు, సహచరులు అభినందించారు.
Comments
Loading comments...

