Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 24, 2026 7:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కానిస్టేబుల్  కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత - Udayam
రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ మల్లికార్జున కుటుంబాన్ని సోమవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. మండలంలోని రామినేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈనెల19న కానిస్టేబుల్ చిరుతల మల్లికార్జున ద్విచక్రా వాహన ప్రమాదానికి గురై మరణించారు. ఎమ్మెల్యే మల్లికార్జున ఇంటికి వెళ్ళి అతని భార్య, కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అధైర్యపడద్దని.. మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...