వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లిపురం పోలీస్ క్వార్టర్స్ లోని జరిగిన దొంగతనాన్ని టూటౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితున్ని అరెస్ట్ చేసినట్టు క్రైం డీసీపీ లతా మాధురి వెల్లడించారు.
ఏఆర్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనానికి పాల్పడి సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన షరీఫ్ షేక్ ను పలాసలో అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించినట్టు డీసీపీ తెలిపారు.
Comments
Loading comments...

