Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూకే ఉద్యోగాల పేరుతో రూ.1.77 కోట్ల మోసం

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:25 AM హైదరాబాద్General
యూకే ఉద్యోగాల పేరుతో రూ.1.77 కోట్ల మోసం - Udayam
హైదరాబాద్ : యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.1.77 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ ఓ బాధితుడు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యా, వర్క్ వీసా కన్సల్టెన్సీలకు చెందిన ప్రతాప్, ఈశ్వర్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 2024 ఫిబ్రవరి నుంచి 2025 డిసెంబర్ వరకు డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వలేదని తెలిపారు.

Comments

G
Loading comments...