వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. ప్రకాశం జిల్లాకు చెందిన మండేలా మనీషా(28) నానకమ్‌రామ్‌గూడలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
గచ్చిబౌలిలోని ఆర్వీ ఎలైట్ హాస్టల్లో ఉంటున్న మనీషా ఆత్మహత్యకు పాల్పడింది. డిప్రెషన్, ఒంటరితనం కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

