Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే జయసింహ ఫైర్

Follow Udayam on Google
Girish Bidkar Sep 07, 2026 10:47 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే జయసింహ ఫైర్ - Udayam
ముషీరాబాద్ కట్ట మైసమ్మ వద్ద ఎమ్మెల్యే ముఠా జయసింహ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతిపక్ష హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని విమర్శించారు.

Comments

G
Loading comments...