Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లోకి బీజేపీ మాజీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 6:20 PM జగిత్యాలGeneral
కాంగ్రెస్‌లోకి బీజేపీ మాజీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు - Udayam
మొగిలిపేట గ్రామానికి చెందిన బీజేపీ మాజీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు మోరపాక ధర్మరాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలకు ఆకర్షితుడై కాంగ్రెస్‌లో చేరినట్లు ధర్మరాజు తెలిపారు.

Comments

G
Loading comments...