Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లోకి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 2:48 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్‌లోకి బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు - Udayam
భూత్పూర్‌ మున్సిపాలిటీ అమిస్తాపూర్‌ 5, 7, 8వ వార్డులకు చెందిన పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...