Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్లో ఎమర్జెన్సీ విధించం'.. జెనీ నిరసనలపై షా

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 10:44 PM వనపర్తిGeneral
కాంగ్రెస్లో ఎమర్జెన్సీ విధించం'.. జెనీ నిరసనలపై షా - Udayam
జెన్జి నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి అభిప్రాయాలు తెలిపే హక్కు ఉంటుందన్నారు. అయితే దీనిని బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి అణచివేయదని, అది కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. చర్చలు-సంప్రదింపులకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే అస్సాం తరహాలో మణిపుర్లోనూ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలును పరిశీలిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...