వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరుకు చెందిన దళిత ఉద్యమ నాయకురాలు, విసికె (VCK) పార్టీ నేత సుధారాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ తోనే దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం ముడిపడి ఉన్నాయని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

