Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్‌ నేత

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 10:05 PM రాజన్న సిరిసిల్లGeneral
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్‌ నేత - Udayam
ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ చెందిన 2వ వార్డ్ మెంబర్ మల్లారపు మానస, ఎల్లారెడ్డిపేట్ నేవూరి రెడ్డి సంఘం అధ్యక్షులు, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మల్లారపు రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లాలని కేకే పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...