వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని జ్ఞాపకం చైర్మన్ కొండూరు రవీందర్రావు విమర్శించారు.
గంభీరావుపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకులతో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి నెరవేస్తామని చెప్పి మోసం చేసింది అన్నారు. సెప్టెంబర్ రెండు నుంచి కాంగ్రెస్ విఫలం పై నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

