వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ విమర్శించారు.
మల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ రైతులు, పేదలు, మహిళలు, వృద్ధులు, దళితులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
Comments
Loading comments...

