Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

Follow Udayam on Google
S kumar Aug 31, 2026 4:09 PM పెద్దపల్లిGeneral
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి - Udayam
గోదావరిఖని: హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు నిరసనలు చేపట్టనున్నట్లు గోదావరిఖనిలో తెలిపారు. బాకీ కార్డుల పంపిణీ, రైతు సదస్సులు, సింగరేణి గనులపై నిరసనలు, తహశీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...