Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 31, 2026 4:08 PM వికారాబాద్General
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట - Udayam
​కోస్గి బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని నేతలు మండిపడ్డారు. కేసీఆర్ పిలుపు మేరకు వారం రోజుల పాటు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ భేటీలో పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...